సౌతాఫ్రికా యువ ఓపెనర్ జోర్డన్ హెర్మన్ వన్డే అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు సమం చేశాడు. నమీబియాతో జరిగిన తొలి వన్డేలో 126 బంతుల్లో 150 పరుగులు (17 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి ఈ ఘనత సాధించాడు. గతంలో మాథ్యూ బ్రీట్జ్కీ (150 పరుగులు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. వన్డే డెబ్యూలో 150 మార్కు తాకిన ప్రపంచంలోని ఇద్దరు ఆటగాళ్లూ సౌతాఫ్రికా వారే కావడం విశేషం.
క్రీడలు
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ఓపెనర్


