నంద్యాల జిల్లాను వెంటనే కరువు మండలంగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని ఏ పి రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో నిరసన కార్యక్రమం చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల పట్ల కనికరం చూపడం లేదని విమర్శించారు.
వార్తలు
‘నంద్యాలను కరువు జిల్లాగా ప్రకటించాలి’


