AKP: ఎస్‌కోట డిపోలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్, జిల్లా అధ్యక్షుడు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. ప్రతి నెల 10వ తేదీలోపు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి'


