PDPL: కమాన్ పూర్ మండలం సుభాష్ నగర్‌కు చెందిన తాటిపాముల సత్యనారాయణ వైద్య చికిత్స కోసం రూ.3 లక్షల ఎల్ఓసీని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంజూరు చేయించారు. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం మంత్రి దృష్టికి రావడంతో వెంటనే సీఎంఆర్ఎఫ్ ద్వారా ఎల్ఓసీ మంజూరు చేయించారు. బుధవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులకు ఎల్ఓసీని అందజేశారు.
తెలంగాణ
LOC మంజూరు చేసిన మంత్రి


