VSP: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజలు, మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఎంవీపీ క్రైమ్ ఎస్సై ఎస్. రాజు సూచించారు. ఎంవీపీ సెక్టార్-11లో గురువారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పలు సూచనలు చేశారు. మండపాల వద్ద రాత్రివేళ పహారా ఏర్పాటు చేయాలని, ఊరేగింపుల్లో పర్సులు, ఫోన్లు, బంగారు ఆభరణాలపై జాగ్రత్త వహించాలని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'వినాయక చవితి వేళ అప్రమత్తంగా ఉండాలి'


