హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నాం'

PDPL: స్పీకర్‌పై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి గాండ్ల మోహన్ తెలిపారు. బుధవారం గాంధీ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీ తొలి రోజు టీషర్టులతో సభలోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారన్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై తాతా మధు తీవ్ర పదజాలం వాడడాన్ని ఖండిస్తున్నామన్నారు.