హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘నిజం గెలిచింది’ స్మారక కార్యక్రమం

VSP: చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేసిన ఘటనకు మూడేళ్లు పూర్తైన సందర్భంగా విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో బుధవారం ‘నిజం గెలిచింది’ స్మారక కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ ఆధ్వర్యంలో 53 కొవ్వొత్తులు వెలిగించి చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.