హైదరాబాద్: 28°C
తెలంగాణ

కార్యాలయం ఎదుట క్రికెట్‌తో నిరసన

MDCL: మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంతో మాజీ కార్పొరేటర్ శ్రవణ్ కార్యాలయం ఎదుట క్రికెట్ ఆడుతూ వినూత్నంగా నిరసన తెలిపారు. SIR పేరుతో అధికారులు తప్పించుకుంటున్నారని, కార్యాలయానికి రావడం లేదని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.