హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అక్రమ మట్టి మొరం తవ్వకాలను అరికట్టాలి'

PDPL: పెద్దపల్లిలో అక్రమ మట్టి, మొరం తవ్వకాలను అరికట్టాలని శాంతానగర్‌కు చెందిన సానికొమ్ము రాంరెడ్డి డిమాండ్ చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని, రోజూ వందల ట్రిప్పుల రవాణా జరుగుతున్నా చర్యలు లేవని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడితో వెనుకాడుతున్నారన్నారు.