SRPT: మఠంపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ అండ్ జూనియర్ కాలేజీలో ప్రజాకవి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను తెలంగాణ భాషా దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. పాఠశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొని కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు.
తెలంగాణ
స్కూల్‌లో ఘనంగా తెలంగాణ భాషా దినోత్సవం


