MBNR: జిల్లాలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం హైదరాబాద్ నుండి ప్రిన్సిపల్ సెక్రెటరీ వాణి ప్రసాద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కోయిలకొండ మండలం రామకొండను సినిమా షూటింగ్‌ల కోసం అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపుతున్నామన్నారు.
తెలంగాణ
పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తున్నాం కలెక్టర్


