MHBD పట్టణ కేంద్రంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ గుగులోత్ జ్యోతి-రమేష్‌లు బుధవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్బంగా 9వ వార్డు, శనిగపురం, గుండ్లపాడు తండా, బీసీ కాలనీలలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులను వారు పరిశీలించారు. పట్టణంలోని వివిధ వార్డుల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వారు తెలిపారు.
తెలంగాణ
అభివృద్ధి పనులు పరిశీలించిన మున్సిపల్ ఛైర్‌పర్సన్


