NLG: చిట్యాల పీఎంశ్రీ జెడ్పీ హైస్కూల్‌లో ఉపాధ్యాయ దంపతులు కోణం శ్రీనివాస్, అనురాధ తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. 9వ తరగతి చదువుతున్న 50 మంది విద్యార్థులకు రూ.30 వేల విలువైన క్రీడా దుస్తులను అందజేశారు. హెచ్ఎం బోడ సుశీల అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించడానికి ఈ సాయం ఎంతగానో దోహదపడుతుందని ఆమె కొనియాడారు.
తెలంగాణ
విద్యార్థులకు క్రీడా దుస్తులు పంపిణీ


