CTR: సీఎం నారా చంద్రబాబునాయుడిని అప్పటి ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని టీడీపీ నాయకులు ఆరోపించారు. 53 రోజులపాటు ఆయనను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ.. బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే జగన్మోహన్ కార్యాలయంలో 53 కొవ్వొత్తులు వెలిగించారు. చంద్రబాబుపై నమోదైన కేసులు కొట్టివేయడం ఆయన నిజాయితీకి నిదర్శనమని వారు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కేసులు కొట్టివేయడం నిజాయితీకి నిదర్శనం'


