కోనసీమ: గత వైసీపీ ప్రభుత్వం ఇదే రోజున చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా అమలాపురంలో బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆనందరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు. 'నిజం గెలిచింది - ప్రజాస్వామ్యం గెలిచింది- ఆంధ్రప్రదేశ్ గెలుస్తోంది' అంటూ నినాదాలు చేశారు. నాటి పోరాటమే కూటమి ప్రభుత్వ విజయానికి పునాదిగా నిలిచిందని ఎమ్మెల్యే అన్నారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ అరెస్టులకు బెదిరేది లేదు: ఎమ్మెల్యే


