MDK: జిల్లాలో 9వ జాతీయ పోషణ మాసం పోస్టర్‌ను కలెక్టర్ ప్రతిమా సింగ్ ఆవిష్కరించారు. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు ‘మనం అంగన్వాడి మన బాధ్యత పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మాతా శిశు సంరక్షణకు ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్నామని గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
జిల్లాలో పోషణ మాసం పోస్టర్ ఆవిష్కరణ


