హైదరాబాద్: 28°C
తెలంగాణ

భూలక్ష్మి మెస్‌లో పాడైన మాంసం

MDCL: కూకట్‌పల్లిలో రెస్టారెంట్లు, హోటళ్లు, దాబాల్లో TG-SAFE ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. భూలక్ష్మి మెస్‌లో 30 కిలోల మటన్, 20 కిలోల పాడైన చికెన్‌ను గుర్తించారు. మొత్తం 50 కిలోల పాడైన మాంసాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే పారవేశారు. మెస్ యాజమాన్యానికి హెచ్చరికలు జారీ చేశారు.