హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాఘవేంద్ర మఠానికి భారీ ఆదాయం

KRNL: మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం హుండీ ఆదాయం సరికొత్త రికార్డు సృష్టించింది. 16 రోజుల హుండీ లెక్కింపులో రూ.3.30 కోట్లకు పైగా నగదు సమకూరినట్లు మేనేజర్ SK శ్రీనివాసరావు తెలిపారు. 47 గ్రాముల బంగారం, 632 గ్రాముల వెండి కూడా వచ్చినట్లు ఆయన చెప్పారు. నగదును బ్యాంకుల్లో జమ చేయనున్నట్లు పేర్కొన్నారు.