హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యుత్ సరఫరాకు అంతరాయం

KMM: వైరా మండలం వల్లాపురం సబ్ స్టేషన్ మెయింటెనెన్స్ పనుల కారణంగా గురువారం విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 2 గంటల వరకు సరఫరా నిలిపివేస్తామని పేర్కొన్నారు. కావున వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి అధికారులకు సహకరించాలని కోరారు.