PDPL: రామగుండం మెయిన్ సబ్ స్టేషన్‌లో వార్షిక మరమ్మతుల కారణంగా గురువారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏఈ గుండు శ్రీనివాస్ తెలిపారు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా నిలుస్తుందన్నారు. కావున, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం


