హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎన్నికల్లో విజయం సాధించేలా పనిచేయాలి'

కృష్ణా: నందివాడ (మం) జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం బుధవారం మండల పార్టీ అధ్యక్షు అధ్యక్షుడు తారకరామారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి గుడివాడ నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ హాజరై, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నాయకులు, కార్యకర్తలతో చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేలా పని చేయాలన్నారు.