హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈవీ చార్జింగ్ కేంద్రం ప్రారంభం

BHNG: మిర్యాలగూడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్‌ వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాన్ని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, మాజీ MLA విజయసింహారెడ్డి తదితరులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పెరుగుతున్న ఈవీ వాహనాల వినియోగానికి అనుగుణంగా ఛార్జింగ్‌ సదుపాయాలు అందుబాటులోకి రావడం ఉపయోగకరమన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.