హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీటింగ్ షెడ్ ప్రారంభించిన ఈటల

HYD: సికింద్రాబాద్ కంటోన్మెంట్ చిన్నతోకట్టలోని జి.ఎం. అంజయ్య మెమోరియల్ హిందూ శ్మశాన వాటికలో నూతన సీటింగ్ షెడ్‌ను ఎంపీ ఈటల రాజేందర్ ప్రారంభించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.50 లక్షలు అందిస్తానని హామీ ఇచ్చారు. కంటోన్మెంట్ భూముల సమస్యలు, పేదల నష్టపరిహారం కోసం కృషి చేస్తానని తెలిపారు. ప్రజాసేవే తన పదవికి లక్ష్యమని పేర్కొన్నారు.