NGKL: ప్రత్యేక అవసరాల పిల్లలను తల్లిదండ్రులు భారంగా భావించకుండా, అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహించాలని డీఈవో రమేష్ కుమార్ సూచించారు. జిల్లాలో 2,514 మంది ప్రత్యేక అవసరాల విద్యార్థులకు 20 మంది ఐఆర్పీలు, 55 మంది ప్రత్యేక ఉపాధ్యాయులు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ విద్యా, శిక్షణ, సంక్షేమ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.
తెలంగాణ
'ప్రత్యేక అవసరాల పిల్లలను ప్రోత్సహించాలి'


