NTR: సెప్టెంబర్ 9 రాష్ట్ర రాజకీయ చరిత్రలో చీకటి రోజని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. గొల్లపూడిలో ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పుడు కేసులతో చంద్రబాబును 53 రోజులు నిర్బంధించినా చివరకు నిజం, న్యాయం గెలిచాయన్నారు. DSCని పారదర్శకంగా నిర్వహించి 16 వేల పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అక్రమ కేసులపై నిజం గెలిచింది: దేవినేని


