ATP: కనేకల్ మండలానికి చెందిన ట్రాన్స్‌జెండర్ జాను, డి.హీరేహాళ్ మండలం గొడిసెలపల్లి నివాసి వంశీ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ట్రాన్స్‌జెండర్ల సమక్షంలో కనేకల్‌లోని నాగులకట్ట వద్ద బుధవారం వీరి వివాహం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఏడేళ్లుగా ఇష్టపడిన ప్రేమికులు వివాహ బంధంతో ఒక్కటి కావడంతో ఇరు వర్గాల వారు ఆనందం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లాడిన యువకుడు


