హైదరాబాద్: 28°C
తెలంగాణ

వినాయక చవితి ఏర్పాట్లపై సమీక్ష

KMR: జిల్లా కేంద్రంలో వినాయక చవితి సందర్భంగా భక్తులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఉమారాణి ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఛైర్‌పర్సన్ మాట్లాడుతూ.. వినాయక మండపాల వద్ద, మురికి కాల్వలు శుభ్రం చేసి నిత్యం పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.