ELR: ఉండీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 12, 13 తేదీల్లో భారీ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు డిప్యూటీ స్పీకర్ RRR అన్నారు. ఏలూరు ఆశ్రం హాస్పిటల్ సహకారంతో, 200 మందికి పైగా నిపుణులైన వైద్యులతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వైద్య పరీక్షలు, ఉచిత మందులు అందుబాటులో ఉంటాయని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
12, 13 తేదీల్లో భారీ ఉచిత మెగా వైద్య శిబిరం


