VKB: శాసనసభలో ప్రజా సమస్యలను పక్కనపెట్టి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్. మహిపాల్ అన్నారు. స్పీకర్ తల్లిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాతా మధుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం, రేషన్, ఇందిరమ్మ ఇళ్లు, ఉపాధి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
'ప్రజా సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి'


