KMR: నస్రుల్లాబాద్ మండలం నెమ్లి ZPHSలో ఇవాళ పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మైనర్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాలు, ప్రేమ పేరుతో మోసాలు, మైనర్లపై జరిగే నేరాలపై అవగాహన కల్పించారు. SI వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, చిన్న వయస్సులో తప్పటడుగులు వేయకుండా మంచి లక్ష్యంతో చదువుకోవాలన్నారు.
తెలంగాణ
సైబర్ నేరాలపై అవగాహన


