హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చీకటిని చీల్చి వెలిగిన నిజం

VZM: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నాటి కుట్రల చీకట్లను చీల్చుకుని, నిజం సాధించిన విజయానికి ప్రతీకగా ఎస్.కోట నియోజకవర్గవ్యాప్తంగా దీపోత్సవం ఘనంగా జరిగింది. న్యాయం గెలిచిందన్న ఆనందంతో, నాటి 53 రోజుల పోరాట స్ఫూర్తిని స్మరిస్తూ పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున 53 కొవ్వొత్తులు వెలిగించి తమ సంఘీభావాన్ని చాటారు.