SKLM: పలాసలో టీడీపీ శ్రేణులు ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు పిలుపుతో బుధవారం రాత్రి పలాసలోని టీడీపీ కార్యాలయంలో 53 దీపాలను వెలిగించారు. చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్టు చేసి 53 రోజుల పాటు వైసీపీ ప్రభుత్వం జైలులో ఉంచిన ఘటనను ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబుకు టీడీపీ శ్రేణుల సంఘీభావం


