హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

933 మంది రైతులకు పాస్ పుస్తకాలు పంపిణీ

ప్రకాశం: కొండేపి (M) నేన్నూరుపాడులో మంత్రి స్వామి బుధవారం 933 మంది రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మ వేసుకున్నాడని తాము రాజముద్రతో రైతులకు పుస్తకాలు అందిస్తున్నామన్నారు.