హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి: పల్లా

JN: మాజీ సీఎం కేసీఆర్‌ను అసెంబ్లీకి రావాలని కోరడం సమంజసమేనని, అయితే ఆయన ఇంటిపై దాడి చేసే హక్కు ఎవరిచ్చారని జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్‌ ఇంటిపై దాడికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ ఎదుట మహిళా శాసనసభ్యులపై దాడి చేసిన వారిపైనా చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు పల్లా తెలిపారు.