SRD: పటాన్‌చెరు మండలంలోని అమీన్‌పూర్‌లో అక్రమ గంజాయి విక్రయంపై పోలీసులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో తెలుగు రాజేష్(26)ను అరెస్ట్ చేసి, అతడి వద్ద నుంచి 1.76 కిలోల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌హెచ్‌ఓ బృందం ఈ దాడి నిర్వహించింది. సీఐ శ్రవణ్ కుమార్, ఎస్సైలు షేక్ ఫయాజ్, స్వప్నతో పాటు సిబ్బంది ఉన్నారు.
తెలంగాణ
గంజాయి విక్రయంపై పోలీసుల దాడి.. ఒకరి అరెస్ట్


