హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

KDP: బద్వేల్ నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యే డా. సుధా, ఎమ్మెల్సీ డీసీ గోవింద్‌రెడ్డి పాల్గొన్నారు. అన్ని మండలాల నాయకులు, అనుబంధ విభాగాల సభ్యులు హాజరయ్యారు. అంతకుముందు అవినాష్‌రెడ్డి తన నివాసం వద్ద నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలిశారు.