KKD: చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిన సెప్టెంబర్ 9ను ‘బ్లాక్ డే’గా పిఠాపురం టీడీపీ నాయకులు పాటించారు. గత ప్రభుత్వం అక్రమ కేసులతో చంద్రబాబును 53 రోజులు రాజమండ్రి జైలులో ఉంచిందని ఆరోపించారు. ప్రజా కోర్టులో నిజమే గెలుస్తుందని మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామ అధ్యక్షులు, సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చంద్రబాబు అరెస్టు ఘటనపై టీడీపీ నేతల నిరసన


