హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేసీఆర్‌కు ప్రాణహాని కుట్రపై బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు

BDK: మణుగూరు మండలంలో బుధవారం కేసీఆర్‌కు ప్రాణహాని కలిగించేలా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, షాద్‌నగర్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, KCR భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.