హైదరాబాద్: 28°C
తెలంగాణ

బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలి: ఎస్పీ అఖిల్ మహాజన్

ADB: ఆదిలాబాద్ జిల్లాకు చెందిన నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందారు. ఈ మేరకు ఎస్పీ అఖిల్ మహాజన్ వారి భుజస్కంధాలపై పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. పదోన్నతి పొందిన జె. మహేందర్, ఎం. దేవీదాస్ నిర్మల్ జిల్లాకు, జె. రమేష్, ఎం.ఎ. కరీం జగిత్యాల జిల్లాకు బదిలీ అయ్యారు. బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు.