హైదరాబాద్: 28°C
తెలంగాణ

అనుమతి లేకుండా మండపం పెడితే చర్యలు!

MLG: గోవిందరావుపేట మండలంలో గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ముందస్తు పోలీస్‌ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పసర ఎస్సై ఎస్‌‌కే తాజుద్దీన్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి మండపానికి ప్రత్యేక నంబర్ కేటాయించి, నిమజ్జన మార్గం, సమయాన్ని ముందుగానే నిర్ణయిస్తామని పేర్కొన్నారు.