MDCL: మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతిని నిర్వాహకులు కలిసి ‘ఫెరియా వై ఫియస్టా 4.0’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావాలని ఆహ్వానించారు. నాచారంలో విద్యార్థుల సృజనాత్మకత, నాయకత్వం, ప్రతిభను చాటే ఈ వేడుకకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేలా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు.
తెలంగాణ
ఫెరియా వై ఫియస్టా 4.0కు ఆహ్వానం


