విశాఖ వేదికగా ఈ నెల 10, 11, 12వ తేదీల్లో జరగనున్న IATO 41వ యాన్యువల్ కన్వెన్షన్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జేసీ గొబ్బిళ్ల విద్యాధరి అధికారులను ఆదేశించారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 10న బీచ్ రోడ్‌లో స్వచ్ఛత అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
IATO సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు


