NRPT: మాగనూరు మండలంలో వినాయక చవితి మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పకుండా తెలంగాణ పోలీస్ పోర్టల్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలని SI అశోక్ బాబు సూచించారు. మండపాల వద్ద డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేసిన ఆయన, విద్యుత్ వైర్ల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
తెలంగాణ
గణేష్ మండపాలను ఆన్లైన్ చేయాలి: SI


