TPT: రేణిగుంటలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘ది తిరుపతి కో-ఆపరేటివ్ బ్యాంక్’ బ్రాంచ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. స్థానిక ప్రజల సౌకర్యార్థం నూతన కో-ఆపరేటివ్ బ్యాంక్ బ్రాంచ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆయన అన్నారు.
ఆంధ్రప్రదేశ్
నూతన బ్యాంక్ బ్రాంచ్ ప్రారంభం


