హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిధులు విడుదల చేయాలని సర్పంచుల ధర్నా

BHPL: జిల్లాలో గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి సర్పంచుల అధికారాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ సర్పంచుల సంఘం బుధవారం కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి, తాగునీరు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, హరితహారం వంటి కార్యక్రమాలకు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.