KKD: ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో నిందితుడు సాదిక్ ఖాన్ రెండో రోజు పోలీస్ విచారణ ముగిసింది. అడిషనల్ ఎస్పీ బృందం అడిగిన ప్రశ్నలకు సాదిక్ నిర్లక్ష్యపు సమాధానాలు ఇచ్చాడు. సౌజన్య పాత్ర లేకుండా ఇదంతా జరగదని పోలీసులకే ఎదురుప్రశ్నలు వేశాడు. సౌజన్య, ఆమె తండ్రి నూకరాజు తన ఇంటికి ఎందుకు వచ్చారో కూడా విచారణ చేయాలని సాదిక్ డిమాండ్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్
రెండో రోజు ముగిసిన సాదిక్ పోలీస్ విచారణ


