హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎల్లార్తిలో వైభవంగా గంధం ఉరుసు

KRNL: హోళగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో ఇవాళ హజరత్ షేక్షావలి సాహెబ్, హజరత్ షాషావలి 364వ గంధం ఉరుసు అంగరంగ వైభవంగా జరిగింది. ముజావర్ అబ్దుల్ రహుప్ సాబ్ ఇంటి నుంచి సయ్యద్ నూర్ బాబా గంధాన్ని మోసుకొచ్చి స్వామివారికి సమర్పించారు. భక్తులు కాగడాలతో ఉరుసు వేడుకలు కోలాహలంగా సాగాయి.