RR: అత్యాచారం, పోక్సో కేసులో రాజేంద్రనగర్‌లోని ఫాస్ట్‌ట్రాక్ ప్రత్యేక పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. దోషికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించింది. బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలపై మీనగాల వేణుగోపాల్ (42)పై 2023లో గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో కోర్టు ఈ శిక్ష విధించింది.
తెలంగాణ
బాలికపై లైంగిక దాడి.. 20 ఏళ్ల శిక్ష


