ADB: కరీంనగర్‌లో బుధవారం నిర్వహించిన AITUC రాష్ట్ర 4వ మహాసభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో ఆదిలాబాద్ జిల్లా నుంచి విలాస్, దేవేందర్, రాజు, గోవర్ధన్, గంగయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన నాయకులకు జిల్లా శ్రేణులు శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఉద్యమించనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.
తెలంగాణ
AITUC రాష్ట్ర కమిటీలో జిల్లాలోని ఐదుగురికి స్థానం


