హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అద్దంకిలో విస్తృతస్థాయి సమావేశం

BPT: అద్దంకి వైఎస్ఆర్‌సీపీ కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విసృత కార్యక్రమం నిర్వహించనున్నారు. పార్టీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం జరగనుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు.